తోడు వచ్చు వారు ఎవరో, తుదకు పక్కనుండు వారెవరో
తోడు వచ్చు వారు ఎవరో నీడగా అనుసరించేనేవరో
తోడు వచ్చు వారు ఎవరో ఆత్మకు దేహముండువరకో
తోడు వచ్చు వారు ఎవరో సుఖదుఖాల సాగరాల సుడిలో
తోడు వచ్చు వారు ఎవరో ప్రాణము సాగానంపెదేవరో
తోడు వచ్చు వారు ఎవరో చివరకు థీసుకెళ్ళెదెవరొ
తోడు వచ్చు వారు ఎవరో ఖాయము లయము చేసేరెవరో
తోడు వచ్చు వారు ఎవరో తీర్థమున తర్పమును విడిచేపెట్టేదేవరో
తోడు వచ్చు వారు ఎవరో తోడుగా తీరము దాటించేదేవరో
తోడు వచ్చు వారు ఎవరో మరి యొక రూపము ఇచ్చేదేవరో
తోడు వచ్చు వారు ఎవరో జన్మరాహిత్యము సిద్దిమ్పజేసేదేవరో
తోడు వచ్చు వారు ఎవరో తోడుగా దారి చూపెనేవరో
Telisindha epudaina nee manasukaina...
ninnu naa kantey minnaga presthunna...
Naa prema vivarinchaleka mounamai pothunna...
kalalonainaa karunisthaavani nireekshinchi unna...
Ninu veedi ney brathakalekunna...
దివ్య తేజో రూపం దీపం
సర్వ పాప హరణం దీపం
జ్ఞాన ప్రదాయకం దీపం
బుద్ధి ప్రక్షాళకం దీపం
జ్యోతి స్వరూపం దీపం
ప్రకాశించు పరదేవతా రూపం దీపం
సర్వ దేవతా రూపం దీపం
సర్వ విధములా శ్రేష్టం దీపం
దేదీప్యమానం దీపం
ఐశ్వర్య ప్రదాయిని దీపం
ప్రజ్వలించు పరిపూర్ణ రూపం దీపం
శుభప్రదం దీపం
ఆమె ను చూసిన తొలి క్షణమున పుట్టిన క్షణికానందం
ఆమెతో పలికిన మాటలకు బెరుకు తనము తెలియదు
ఆమెను చూసిన కళ్ళను తీక్షణ లోపము తాకలేదు
ఆమె ను స్పృశించిన దేహానికి దాహము దరి చేరలేదిక
ఆమె ను తలచిన తరుణం హృదయ కవాటం వేగము పెరిగే
ఆమె వొంపు సొంపుల అమరిక, అసమానమైన తీగల అల్లిక
ఆమె శరీర వచ్చస్సుకు తాళలేక పోయెను నా మనస్సు
ఆమె నగవు ని విడిచిన పెదవులు, ద్రాక్ష పళ్ళ తీపితో నిండే
ఆమె కళ్ళలో నుండి వెలువడెను అయస్కాంత కాంతి తరంగాలు
ఆమె తో పరిచయం రసవత్తరం, రసరమ్యం
ఆమె లోని అందం, అంధీ అందని చందం
ఆమె తో గడిపిన క్షణము, ప్రవహించ సాగే కాలము
ఆమె ఆలింగనం అంగాంగముల లో చేకూర్చే ప్రవాహము
Naa voohalanu chadhivina vela
naaku thelisindhi neeve na guruvani
nanu adham lo chusukunna vela
naaku thelisindhi nenu nee kosamani
Neetho mataladali anukuna vela
naaku thelisindhi na gunde moogaboyindhani
ninnu chusthuna vela
naaku thelisindhi nenu nenu kadhani
nuvvu kanumarugaina vela
naaku thelisindhi naa lo ne lenani
No comments:
Post a Comment